News

నంద్యాల సంఘ మిత్ర సేవాసమితి అధ్వర్యంలో ఉచిత కళ్ల అద్దాల పంపిణీ

1kviews
సంఘమిత్ర  సేవా సమితి  & స్వామి నేత్రలయం ఆధ్వర్యంలో  డా”యన్ సి లక్మయ్య గారి సహకారముతో నంద్యాల నగరంలోని సేవా బస్తీ బైటి పేటలో  150 మందికి కంటి పరిక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఈరోజు కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ గారు, డాక్టర్ లక్మయ్య గారు,డాక్టర్ ఉదయ్ శంకర్ గారు,ప్రాంత సేవా ప్రముఖ్  కేశవయ్య గారు,సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, బండారు సుబ్బారావు, చింతలపల్లె వాసు  తదితరులు పాల్గొన్నారు.