News

అబుదాబిలో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

520views

దుబాయ్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈరాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.వేలాదిమంది భారతీయుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎస్‌అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారుఅబుదాబిదుబాయ్‌ ప్రధాన రహదారి సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారుఇందులో కళాకృతులు ప్రదర్శనశాల,గ్రంథాలయంవ్యాయామశాలపూదోటక్రీడా మైదానం, దుకాణాలు, ప్రార్థన మందిరాలుబోధన శాలతో పాటు పలు సందర్శన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారుకార్యక్రమానికి యుఎఇ మంత్రులు కూడా హాజరవ్వడం విశేషం.