273
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకాచ్చునని అంచనావేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ ఆదివారం ఫైజాబాద్ సర్క్యూట్ హౌస్ లో సుదీర్ఘంగా సమావేశమై ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.