News

‘గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు చంపుతామంటున్నారు’

80views

ల‌క్నో: గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని యూపీలోని మీర‌ట్‌కు చెందిన బీజేపీ నేత రుబీఖాన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘మా ఇంట్లో వినాయ‌క‌
విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించాను. అయోధ్యలో ఆల‌య శంకుస్థాప‌న చేసిన‌ప్పుడు పూజ‌లు చేస్తే నాకు మ‌త పెద్ద‌లు ఫ‌త్వా జారీ చేశారు. మసీదులో నా పోస్ట‌ర్లు త‌గ‌ల‌బెట్టారు.
ఇప్పుడు చంపేందుకు చూస్తున్నారు. నేను భ‌య‌ప‌డ‌ను. గ‌ణేష్ నిమజ్జ‌నం క‌చ్చితంగా చేస్తాను’ అని చెప్పారామె.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి