archiveBJP LEADER

News

‘గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు చంపుతామంటున్నారు’

ల‌క్నో: గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని యూపీలోని మీర‌ట్‌కు చెందిన బీజేపీ నేత రుబీఖాన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 'మా ఇంట్లో వినాయ‌క‌ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించాను. అయోధ్యలో ఆల‌య శంకుస్థాప‌న చేసిన‌ప్పుడు పూజ‌లు చేస్తే నాకు మ‌త పెద్ద‌లు...
News

వాజ్ పేయీకి నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి...
News

మైనారిటీ వ్యవహారాల శాఖ నేడు అన్ని వర్గాలను కలుపుకొనిపోతోంది…. ముక్తార్ అబ్బాస్ నక్వి

న్యూఢిల్లీ: గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదన్నారు. ప్రస్తుతం ముస్లింలతోపాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకొని పోతున్నట్టు బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తెలిపారు. తన మంత్రిత్వ...
News

ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం

ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్ న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి...
News

అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలి – సుప్రీం తలుపు తట్టిన BJP నేత

ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వీటిపై తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి...