News

జవాన్ల వాహనానికి ఘోర ప్రమాదం

387views

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్​ అనంత్‌నాగ్ జిల్లాలోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురైంది. అయితే, ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Source: ETvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి