News

కాశ్మీర్లో “సారే జహాసె అచ్చా” – గూస్ బంప్స్ వస్తున్నాయన్న నెటిజన్స్

58views

దేశం 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న వేళ కాశ్మీర్లోని పాఠశాలు, బార్డర్ లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాజాగా, కాశ్మీర్లోని ఓ పాఠశాలలో పిల్లలంతా జెండాలను చేతబట్టి.. ‘సారే జహాసే అచ్చా’ పాడుతూ దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత పోస్ట్ చేయడంతో “గూస్ బంప్స్ వస్తున్నాయి.” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఎంత మార్పొచ్చింది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

https://www.youtube.com/shorts/B-R5KEVy2B8

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.