News

క‌డ‌లి అడుగున జెండా రెప‌రెప‌లు

513views

న్యూఢిల్లీ: హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రంలో నీటి అడుగున జెండా (డెమో)ను ప్రదర్శించింది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడంతోపాటు భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఈ కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని ఐసీజీ అధికారులు పేర్కొన్నారు.

Source: ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి