484views
తిరుపతి: తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.