460
-
భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడి
న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్లో సజావుగా కేసుల దర్యాప్తు జరుగుతోందనే వాతావరణాన్ని ఆ దేశం సృష్టించలేకపోయిందన్నారు. జాదవ్కు దౌత్యసాయం అందించే విషయంలో పాక్ మోకాలడ్డుతోందన్నారు. జాదవ్.. తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించేందుకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాల మేరకు ఓ బిల్లును పాకిస్థాన్ తీసుకొచ్చింది.