స్వాతంత్ర్య సంగ్రామం – విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర
స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, భగత్ సింగ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. భారత స్వతంత్ర సంగ్రామంలో విజ్ఞాన శాస్త్రవేత్తల పాత్ర అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా అయితే జాతీయ నాయకులు, విప్లవకారులు...


