నిరంతర సేవా స్రవంతి సేవాభారతి
గడచిన మూడున్నర దశాబ్దాలుగా సేవాభారతి సంస్థ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయవాడ కేంద్రంగా రాష్ట్రమంతటా సేవాభారతి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో సేవాభారతి - ఆంధ్ర...