ఇస్లామిక్ దేశాలకు భారత్ వార్నింగ్
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును కొన్ని ఇస్లామిక్ దేశాలు తప్పు పట్టడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైన ఉగ్రవాదాన్ని తాము ఎట్టి...



