సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!
దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్యనగరం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....








