archiveVinayaka Chaviti

News

జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు

చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్‌...
News

పాపం… నెల్లూరు పిల్లలు!

నెల్లూరు: పాపం... ఆ ఇద్దరు నెల్లూరు పిల్లలను చూస్తుంటే జాలేస్తుంది... మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తుంది... సినిమా హాళ్ళ, బార్లలో ‘చీర్స్‌’లకు, హోటళ్ళకు, ఆ పార్టీ సొంత నాయకుల పండగలు పబ్బాలకు లేని కరోనా... హిందువుల పండగలు...
News

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

అమరావతి: ఏపీలోని ప్రైవేట్‌ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26...
News

ముమ్మాటికీ మండపాల్లోనే చవితి ఉత్సవాలు జరుపుతాం…

హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు అరెస్టులు చేస్తే ప్రతిఘటిస్తాం... హిందూ సంస్థల హెచ్చరిక నెల్లూరు: అనాదిగా వస్తున్న హిందువుల పండగలపై కక్షబూని, లేనిపోని నిబంధనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అరెస్టులు పేరిట అరాచకాలు సృష్టిస్తే ప్రతిఘటిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి....