బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్ జోక్యం చేసుకోవాలి
విశ్వహిందూ పరిషత్ డిమాండ్ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్ ఇస్లామిక్ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల...









