భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు నిరసనగా ర్యాలీ
పీఎఫ్‌ఐ, సిమిలపై నిషేధం విధించాలని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్ భాగ్యనగరం: భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు నిరసనగా పలు హిందూ సంఘాలు బుధవారం హైదరాబాద్‌లో 'మషాల్ ర్యాలీ' నిర్వహించాయి. శివమొగ్గలో ఆదివారం రాత్రి మతోన్మాదులు హర్షను పొట్టనపెట్టుకున్న సంగతి...









