archive#UPI

News

గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం

క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీ‌ఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ ‌లో రూ.9.83 లక్షల కోట్లుగా...
News

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు

భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు...
News

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని క‌థ‌నాలు...
News

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి

ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు. గ‌త మూడేళ్ళుగా...