archiveTOKYO PARALYMPICS

News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో 12 పతకాలు 

తాజాగా వచ్చిన సిల్వర్ మెడల్ తో సహా పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఇప్పటివరకూ మొత్తం 11 పతకాలు ఉన్నాయి. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. హైజంప్ లో...
News

పారాలింపిక్స్ ‌లో ఈరోజు పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్‌లో భారతీయులు దుమ్మురేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో పతకాల పంట పడిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా అయిదు పతకాలు కొల్లగొట్టారు. అందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం ప్రత్యేకం. షూటింగ్‌లో అవనీ...
News

పారాలింపిక్స్ లో భారత్ కు రెండు స్వర్ణాలు

మహిళా షూటర్‌ అవని లేఖరా అదరగొట్టింది. పారాలింపిక్స్ ‌లో భారత్‌ కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ ‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు...
News

దివ్యాంగుల ఒలంపిక్స్ : టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ కు తొలి రజతం సాధించిన భవీనాబెన్..

టోక్యో పారాలింపిక్స్ లో భారత‌ టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. భారత్ ‌కు తొలి పతకం అందించింది. స్వర్ణ పతకం పోరులో భాగంగా ప్రపంచ నెంబర్ ‌వన్‌ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో ఫైనల్ మ్యాచ్...