‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’
భోపాల్: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపితమవుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...









