ప్రపంచ సంక్షేమం కోసం భారత్ జీవించాలి – డాక్టర్ మోహన్ భాగవత్ జీ
భోపాల్: ప్రపంచానికి ధర్మాన్ని అందించడమే మన దేశ అస్తిత్వ లక్ష్యం అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. లోక కల్యాణాన్ని కాంక్షించిన ఋషుల దృఢత్వం వల్ల మన దేశం పుట్టింది. భారతదేశం తన స్వార్థం...





