ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష
ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం? అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...


