కరోనా జాగ్రత్తలు, లాక్ డౌన్ సమయంలో SSF సేవలు తెలుపుతూ SSF ఇంటింటి ప్రచారం
కరోనా మహమ్మారి వ్యాధి ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరి ఊరిలో వారు, ఎవరి వీధిలో వారితో SSF జట్లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. జులై మాసంలో 20వ తేది నుంచి 30వ తేది వరకు...