అన్యమత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు!
శ్రీశైలం: శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉండటంపై అప్రమత్తమయ్యారు. అన్యమత చిహ్నాలు కలిగి ఉన్నారన్న ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు....





