శ్రీనగర్‌లో చైనా గ్రెనేడ్లు!
ఉగ్రకుట్ర భగ్నం తప్పిన భారీ ముప్పు! శ్రీనగర్: సీఆర్‌పీఎఫ్ జవాన్లు అప్రమత్తంగా ఉండడంతో శ్రీనగర్‌లో భారీ ముప్పు తప్పింది. బెమినా ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సీఆర్‌పీఎఫ్ 28వ బెటాలియన్ క్విక్ యాక్షన్ టీమ్ ఓ బంకర్ దగ్గర ఆరు గ్రెనేడ్‌లను గుర్తించింది....