archive##Shanghai Cooperation Organization

News

యుద్ధం ఆపమన్న మోదీ …. ఆ ప్రయత్నంలోనే ఉన్నామ‌న్న‌ పుతిన్

న్యూఢిల్లీ: ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
News

ఎస్‌సిఒ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం అవ‌స‌రం: మోదీ పిలుపు

ఉజ్బెకిస్థాన్‌: మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ...
News

ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్తాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ‌ తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు....
News

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?

* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ * భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,...
News

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు

* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన...