archiveSeva

News

సేవా భావంలో ‘నేను చేశాను’ అనేది ఉండకూడ‌దు.. ‘దేశం కోసం చేశాను’ అనే భావం ఉండాలి – డాక్టర్ మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: మ‌న‌సులో మనస్ఫూర్తిగా ఇత‌రుల‌కు సేవ చేయాల‌న్న త‌ప‌న, దృఢ సంక‌ల్పం లేకుంటే సేవ చేయ‌లేమ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. సామాజిక సేవా స్పూర్తితో మానవాళి వైభవం పెరుగుతుంది, ఈ సేవాభావం మొత్తం...
NewsSeva

కుంభమేళాలో సేవలు అందించడానికి సిద్ధమైన RSS

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేయడం రివాజు. అలా వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడానికి వేలాది మంది వ్యక్తులు, కార్యకర్తల అవసరం ఉంటుంది. ఆ దృష్ట్యా...
NewsSeva

డిసెంబర్ 7,8 తారీఖులలో జరుగనున్న ‘సేవా సంగమం’

ఈ ఏడాది (2019) 7, 8 తారీఖులలో విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కాకాణి పృథ్వీరాజు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన...
NewsSeva

రాజమండ్రిలో సక్షం ఒకరోజు శిక్షణ వర్గ

3/ 2/ 2019  ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజమండ్రిలో సక్షం ఒక రోజు వర్గ జరిగింది. ఈ వర్గలో 50 మంది కార్యకర్తలు పాల్గొని వివిధ అంశాలలో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా...
Seva

శ్రీ భారతి నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందు పంపిణి

నవంబర్ 22, 23 తేదీలలో నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలోని శ్రీ భారతి నవ నిర్మాణ్ సమితి అధ్వర్యంలో గూడూరులోని పలు హాస్టల్స్ లో స్వైన్ ఫ్లూ, డెంగ్వ్యూ లకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. నగరంలోని నరసింగ...
Seva

చెంచుగూడెంలో నంద్యాల సంఘమిత్ర వారి సేవలు.

చలి కాలం ప్రవేశిస్తున్న సందర్భంగా సంఘమిత్ర సేవా సమితి ఆద్వర్యంలో చెంచు గూడాలలో దుస్తుల పంపిణీ.చేపట్టారు. సంఘమిత్ర సేవ సమితి ద్వారా 32 చెంచు గూడేలలో సంచార వైద్యం ద్వారా చెంచు లకు వైద్య సేవలు అందిస్తున్నారు. యర్రమఠం,పాలెంచెరువు,చదరం పెంట తదితర...
Seva

తిత్లి బాధితులకు సేవాభారతి సాయం.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 10 రాత్రి తిత్లి తుఫాను కారణంగా 16 మండలాలకు ఈ తుఫాను ప్రభావం ఉన్నది.తీవ్రంగా 7 మండలాలకు ఉంది.7 మండలలోని కొబ్బరి రైతులు పూర్తిగా నష్టపోయినారు. మత్యకారులకు పడవలు,వలలు,ఎక్కువ గ్రామాల్లో రేకులు విరిగిపోయినాయి. ఇండ్లు...