ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలచిన సేవాభారతి కార్యకర్తలు
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి, సేవాభారతి పిలుపుమేరకు ప్రమాదపుటంచుల్లో ఉన్న కరోనా రోగులకు అమృతంలా పని చేస్తున్న ప్లాస్మా (దాన) సేకరణకు పిలుపునిచ్చిన విషయం మనకందరికీ విదితమే. పిలుపునివ్వడం అందరూ చేసే పనే, కానీ పిలుపునిచ్చినవారే ముందుగా తమ...



