భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస
మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన...




