archiveRoad accident

News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భక్తులు దుర్మరణం

సోలాపుర్​: మహారాష్ట్ర సోలాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం సంగోలా పట్టణంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది. "కొల్హాపుర్​...
News

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు...
News

రోడ్డు ప్ర‌మాదంలో జ‌వాన్‌ల‌కు గాయాలు

రాజస్థాన్‌: రాజస్థాన్​లోని సవాయ్​ మధోపూర్ జిల్లాలో ఆర్​పీఎఫ్​ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు గాయపడ్డారు. జిల్లాలోని చౌత్​ కా బర్వరా ప్రాంతంలోని ఎచర్​ గ్రామ సమీపంలో ఈ ఘటన...
News

ఘోర రోడ్డు ప్ర‌మాదం, 54 మంది దుర్మరణం

చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50 మందికి పైగా తీవ్ర‌గాయాల‌య్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ట‌క్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మెక్సికో నుంచి వ‌ల‌స కూలీలు అమెరికా...
News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ...