అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు!
భాగ్యనగరం: ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి ఆదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఉట్నూరులో ఆరేళ్ళ బాలిక బిక్షాటన చేస్తుండగా డబ్బు ఆశచూపి ఖాలీద్...





