అల్లర్ల మధ్య రాజ్ నాథ్ అత్యున్నత స్థాయి సమీక్ష
అగ్నిపథ్ పథకంపై నిరసనల సాకుతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్న వేళ కేంద్రం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ నుంచి అల్లరిమూకలు, విధ్వంసకారులు వెనక్కి తగ్గడం లేదు....









