ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ సంగతి… పాక్, చైనాకు క్వాడ్ వార్నింగ్!
సమావేశంలో సంయుక్త తీర్మానం విడుదల టోక్యో : జపాన్లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త...



