archivepetrol

News

అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు..

గువాహటి: అసొం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ 'ది అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌' ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే...
News

రాష్ట్రాలు ఒప్పుకొంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్

న్యూఢిల్లీ: పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని... అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం, సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశ్నించారు. కేంద్రం ఈ ప్రతిపాదన చేసినా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఉంటుందనే తాము...
News

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం పది రెట్లు పెరిగింది: మోదీ

గాంధీన‌గ‌ర్: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం గత ఎనిమిదేళ్ళ‌లో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా...
News

భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున...
News

ఇళ్ళ‌కు నిప్పంటించడానికి పెట్రోల్ తెచ్చిన వ్యక్తి అరెస్ట్

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్‌లోని బొగ్తుయ్ గ్రామంలోని ఇళ్ళ‌కు నిప్పంటించడానికి ఉపయోగించిన పెట్రోల్‌ను రవాణా చేసిన ఇ-రిక్షా డ్రైవర్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ దారుణ ఘటనలో తొమ్మిది మంది సజీవదహనం అయిన సంగతి తెలిసిందే! రిటాన్ షీక్‌ను బొగ్టుయ్‌లోని...
News

పెట్రోల్‌ లీటర్‌కు రూ.8 తగ్గింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు...
News

పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ: పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను తగ్గించాయి....