archiveNitin Gadkari

News

ట్రక్కు డ్రైవర్ల పని వేళలపై త్వరలో చట్టం – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

2025 ఏడాది చివరి నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. రోడ్డు భద్రతా వారంలో 4 గంటల టెలిథాన్, ఔట్రీచ్ ప్రచారం “సడక్...
News

ఏపీలో రూ. 5 లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి: నితిన్ గడ్కరీ వెల్లడి

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి...
News

ఆటోమేటిగ్గా టోల్ వసూలు

* టోల్ ‌ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు టోల్ ‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం...
News

ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు

* కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు....
News

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు

ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం!

పూణే: ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో...
News

చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు అవ‌స‌రం

వాహన కంపెనీలకు గడ్కరీ సూచన దిల్లీ: మధ్య తరగతి ప్రజలు అధికంగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా వాహన సంస్థలు చూడాలని కేంద్ర రవాణా, రహదారి మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఎంతసేపూ సంప‌న్నులు కొనుగోలు చేసే...