పరాధీనపు కాంతి మబ్బులు చీల్చివేసిన కాంతి పుంజం.. మన నేతాజీ!
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవారుగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం లేదు. చరిత్రలో ఆయనకు దక్కిన ఆ...