archiveNCB

News

సుశాంత్‌ సింగ్‌కు డ్రగ్స్ సరఫరా చేసింది రియా… ఎన్‌సీబీ చార్జిషీట్‌

ముంబై: 2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్‌ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్‌ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్టు ఆరోపిస్తూ తాజాగా నేషనల్‌ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది....
News

అమెజాన్‌ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ

విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతోంది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు కొత్తదారులను...
News

నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు

ఎన్ ‌సి బి ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్ ‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్ ‌పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం...
News

మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది…

ముంబై: ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత...
News

ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు!

ఎన్‌సీబీ ఆరోపణ ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై...
News

షారూఖ్‌ ఖాన్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ

ముంబై: షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిలు మంజూరు చేయాలని మంగళవారం కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి నిరాకరించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ను ముంబై కోర్టు గురువారం వరకు...
News

ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు!

షారుఖ్‌ ఖాన్‌ని కలవడానికి వెళ్ళిన సల్మాన్‌ఖాన్‌ ముంబై: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిన్న ఉదయం నుంచి విచారించగా ఆధారాలు లభించడంతో ఈ చర్యకు పూనుకొన్నారు. అతడితో పాటు అర్బాజ్‌...
News

డ్రగ్స్‌ రాకెట్‌లో షారుక్‌ ఖాన్‌ కొడుకు!

ముంబై: ముంబైలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్‌ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న...