రాహుల్ సభలో జాతీయగీతం బదులు మరో పాట!
వసీమ్: మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపన చేయమంటారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చుంటారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన...




