హనుమంతుడి విగ్రహంపై 786 ఉర్దూ పదాలు
కోటా: రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలోని ఓ ఆలయంలో హనుమంతుడి విగ్రహంపై ఉర్దూలో రాసిన స్లిప్‌ను అతికించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ స్లిప్‌లో 786 అని కూడా రాసి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....



