archiveMP

News

గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో)

బాలాఘాట్‌: గోమాత విశిష్ట‌త‌ను తెలిసిన అక్క‌డి మ‌హిళ‌లు గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించారు. ర‌క్ష‌ణ లేని ఆవుల‌ను, ఇత‌రులు విరాళంగా ఇచ్చినవి, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆవుల ర‌క్ష‌ణ నిమిత్తం వారు.. త‌మ‌ ఊరు బాలాఘాట్ జిల్లా, చంద‌న గ్రామంలో ఓ గోశాల‌ను నిర్మించారు. ఈ...
News

ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌!

ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు....
News

ఎంపీలు మతపరమైన విద్వేష వ్యాఖ్యలు చేయొద్దు: స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ముందు అన్ని మతాలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి పార్లమెంట్‌ సభ్యుడు గుర్తుంచుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఏ మతంవారినైనా రెచ్చగొట్టే ప్రకటనలను చేయవద్దన్న ఆయన అన్నివేళలా పార్లమెంట్‌ గౌరవ, మర్యాదలను కాపాడుకోవాలని స్పష్టం చేశారు....
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్...
News

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’

భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...
News

ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు!

లీజు రుసుం ఎగ‌వేత‌ స‌ర్కారు భూమిలో భ‌వ‌న నిర్మాణం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.7.62 కోట్ల నష్టం కేసు న‌మోదు చేసిన ఇవోడ‌బ్ల్యు భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్ట‌ర్ల‌పై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడ‌బ్ల్యు) కేసు నమోదు చేసింది....
News

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం

భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని...
News

మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను!

త్వ‌ర‌లో కార్యాల‌యం ప్రారంభం, హోం మంత్రి వెల్ల‌డి భోపాల్‌: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) త్వరలో మధ్యప్రదేశ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద...
News

ఇస్లామిక్ హింసాకాండ‌… చావు బ‌తుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!

ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వ‌హించిన‌ రామనవమి ఊరేగింపులపై జ‌రిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ‌ శివం శుక్లా రాళ్ళ‌దాడి వ‌ల్ల తలకు తీవ్ర‌ గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు....
News

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో హిందూ ఆల‌యానికి నిప్పు!

ఖార్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): ఖార్గోన్ ప‌ట్ట‌ణంలోని ఓ హిందూ దేవాల‌యాన్ని ముస్లింలు త‌గులుబెట్టారు. ఆల‌యానికి నిప్పు పెట్టిన త‌ర్వాత వారేమి అంటున్నారో మీరే వీడియోలో వినండి. ఆ మూక‌కు భ‌య‌ప‌డి... తాను ఏమి చేయ‌గ‌ల‌న‌ని ఆవేద‌న చెందిన ఒక హిందువు ఈ దారుణాన్ని వీడియో...
1 2
Page 1 of 2