పోలీస్, జవాన్‌ను చంపిన ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడినీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు...



