కీలక మలుపులు తిరుగుతున్న కర్ణాటక బాంబు పేలుడు కేసు
మంగుళూరు: కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆటోలో వెళ్లిన ప్రయాణికుడే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు.. ఇందులో ఉగ్రకోణం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ప్రెజర్ కుక్కర్‌ను స్వాధీనం చేసుకున్న...







