ఇన్‌స్టాగ్రామ్ మూగది … ట్విట్టర్ ఉత్తమం
ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మూగది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న...