archiveKABUL

News

ఆఫ్ఘన్‌లో 150 మీడియా సంస్థలు మూత

కాబుల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు తాలిబన్లు కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన, జాతీయ స్థాయి నేతలకు అవమానకరమైన అంశాలను ప్రచురించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం కుదుర్చుకుని వార్తలను, ఫీచర్లను రాయాలని పాత్రికేయులను ఆదేశించారు. ఈ మేరకు...
News

కాబూల్‌లో పర్యటించిన చైనా, పాక్‌, రష్యా ప్రతినిధులు

కాబూల్‌: తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌, విదేశాంగ మంత్రి ఆమీర్‌ఖాన్‌ ముత్తకీ, విదేశాంగ మంత్రి, ఇతర...
News

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ఐరాసకు తాలిబన్ల లేఖ

కాబుల్‌: ఆఫ్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రపంచదేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు....
News

ఆఫ్ఘన్‌ మహిళా ఉద్యోగులు ఇక‌ ఇంటికే పరిమితం

మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు కాబుల్‌: మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలను కాలరాస్తూ, వారిని ఇంటికే పరిమితం చేసే తమ ఛాందస విధానాలను తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌లో క్రమంగా అమలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన...
News

ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు!

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు చోటుచేసుకున్నాయి. పనులు లేక ఆదాయాలు రాక చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయారు మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలు, పేద ప్రజలు. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నబిడ్డలకు భోజనం పెట్టలేని...
News

వాడే… వీడు!

కాబూల్‌ విమానంపై దాడి చేసిన ఆత్మాహుతి బాంబర్‌ అయిదేళ్ళ కిందట భారతదేశంలోని ఢిల్లీలో పట్టుబడ్డ ఉగ్రవాది అని ఇస్లామిక్‌ స్టేట్‌ బోరాజాన్‌(ఐసిస్‌-కె) పేర్కొంది. ఐసిస్‌-కె తన ప్రచార పత్రిక తాజా సంచికలో మాట్లాడుతూ, ఆగస్టు 26న, ఐసిస్‌-కె కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌...
News

చైనా, రష్యాలతో పాక్ నిఘా సంస్థ రహస్య మంతనాలు

న్యూఢిల్లీ: అఫ్గాన్‌ ప్రభుత్వంతో సత్సంబంధాలపై పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్ రహస్యంగా భేటీ అయిన‌టు్ట తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌...
News

తాలిబన్లు… మానవ రూపంలో ఉన్న రాక్షసులు!

గర్భిణీ పోలీసు అధికారిణిని కాల్చి చంపిన వైనం కాబుల్‌: ప్రపంచ దేశాల ఆందోళన, అఫ్గాన్‌ దేశ పౌరుల భయమే నిజమైంది. తాము మారిపోయిన తాలిబన్లమంటూ శాంతి వచనాలు వల్లెవేసిన ముష్కరులు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచకత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా...
News

తాలిబన్ల అత్యుత్సాహంతో 17 మంది పౌరులు బలి

తాలిబన్ల అతి ప్రవర్తనకు 17 మంది బలయ్యారు! మరో 41 మంది గాయపడ్డారు. పంజ్‌షేర్‌లో పైచేయి సాధించామంటూ కొందరు తాలిబన్లు.. శుక్రవారం రాత్రి కాబుల్‌లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపారు. తుపాకులు గురితప్పడం వల్ల ప్రాణనష్టం...
News

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద మళ్లీ రాకెట్లతో దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో యుద్ధవాతావరణం నెలకొంది. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని మళ్లీ రాకెట్‌ దాడులు జరిగాయి. అయితే వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్ల తెలుస్తోంది. సోమవారం ఉదయం పలు రాకెట్లు ఎయిర్‌పోర్టు వైపు దూసుకొచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు...
1 2 3
Page 2 of 3