త్వరలోనే మధుర, బృందావనం తదితర క్షేత్రాలు మేల్కోంటాయి…
యోగి ఆదిత్యనాథ్ లక్నో: కాశీలోని జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మథుర,...




