జమ్ముకశ్మీర్‌లో మూడు ఎన్‌కౌంటర్లు!
నలుగురు తీవ్రవాదుల హతం జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ కమాల్ భాయ్‌ను హతమార్చినట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అతడు 2018...



