archiveJ & K

News

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. కుల్గామ్ జిల్లాలోని చిన్ గామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న...
News

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో...
News

జమ్ము కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లా కేంద్రానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు...
News

భారీ ఉగ్రదాడి భగ్నం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్‌నాగ్‌ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు...