భారత సరిహద్దు దళాలపై పాకిస్తాన్ రేంజర్ల కాల్పులు!
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్ రేంజర్లు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ...



