కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!
లక్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు. అఖిలేష్ సనాతన...








