కడపలో బాలికను గర్భవతిని చేసిన షేక్ నూర్ బాషా!
కడప: కడప నగరంలోని మృత్యుంజయ కుంట కాలనీకి చెందిన మైనర్ బాలికను షేక్ నూర్ బాషా అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇందుకు ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులను దిశా పోలీసులు అరెస్టు చేశారు....





